
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
30 అక్టోబర్, 2019
రాగల కొన్ని రోజుల్లో శ్రీ రామజన్మభూమి కేసుకు సంబంధించి సర్వోచ్చ న్యాయస్థానం తీర్పును వెలువరించనుంది. తీర్పు ఎలా ఉన్నా అందరూ దానిని అంగీకరించాలి. తీర్పు వెలువడిన తరువాత కూడా దేశంలో శాంతియుతమైన వాతావరణం కొనసాగే విధంగా వ్యవహరించడం ప్రతిఒక్కరి బాధ్యత.
అక్టోబర్ 30 నుండి నవంబర్ 5 వరకు హరిద్వార్ లో జరగవలసిన ప్రచారకుల వర్గ అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది. అయితే ప్రచారకుల సమావేశం మాత్రం హరిద్వార్ కు బదులు ఢిల్లీలో జరుగుతుంది. —అరుణ్ కుమార్, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్