
రామరాజ్య స్థాపన సాధ్యమేనా? రామరాజ్య స్థాపనకి మూలాలు- రాజ్యవ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ, సంఘటిత సమాజం. ఈ మూడూ కలిసినపుడు అది రామరాజ్యమే. ఇప్పటి మన సమాజాన్ని మనం రామరాజ్యంలాగా రూపుదిడ్డాలి, ఎందుకంటే ఇప్పుడు సమాజంనుంచే రాజులు, పరిపాలనా వ్యవస్థ పుట్టుకొస్తున్నాయి. సమాజం నుంచి మనం పనిచేయడం మొదలుపెడితే, రామరాజ్యం తప్పక వస్తుంది.