Home News VIDEO: సమాజకార్యంలో రాష్ట్ర సేవికా సమితి

VIDEO: సమాజకార్యంలో రాష్ట్ర సేవికా సమితి

0
SHARE

విజయదశమి సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఈ పేరు చెబితే చాలు తెలియని వారు ఉండరు. దీంతో పాటే మరో సంస్థ కూడా సమాజకార్యంలో తన పరిధిని నిరంతరం విస్తరిస్తోంది. అదే రాష్ట్ర సేవికా సమితి. సాధారణంగా చాలామంది ఇది సంఘకి చెందిన మహిళా విభాగం అంటారు కానీ నిజానికి ఆర్ఎస్ఎస్ కు సమాంతరంగా సమాజకార్యంలో భాగం పంచుకుంటూ ఈ సంస్థ నడుస్తోంది. మహిళల ఆత్మగౌరవాన్ని నిలపడానికి కృషి చేస్తోంది సంఘతో పాటే ప్రతి సంవత్సరం విజయదశమి రోజున ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకుంటోంది రాష్ట్ర సేవికా సమితి.