Tag: ardhashastra
ప్రాచీన రాజనీతి – గుప్తచర వ్యవస్థ (పార్ట్ – 1)
-డా।। పి. శశిరేఖ
మొదటి భాగం
‘‘ధర్మే చార్థే చ కామేచ మోక్షేచ భరతర్ష భ,
యదిహాస్తి తదన్యత్ర యన్నేహాస్తి న తత్ క్వచిత్.’’ (మహాభారతం, ఆది -62-53)
‘‘ధర్మం విషయంలోనూ, అర్థం విషయంలోనూ, కామం విషయంలోనూ, మోక్షం...