Tag: AsifaMurder
కథువ ఉదంతం : నిందితుడి బంధువుల నిరాహార దీక్షతో మారిన పరిణామాలు
                8 ఏళ్ల అమ్మాయి అత్యాచారానికి గురైన సంఘటన తరువాత కథువకు చెందిన రసానా గ్రామం రూపురేఖలు మారిపోయాయి. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొని ఉంది. మహిళలు, పిల్లలు బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. అత్యాచారాన్ని అంతా...            
            
         
                 
		









