Tag: bhaarath bio tech
భారత్‌లో కోవాక్సిన్ విజయవంతం
ఏడాది కాలం పాటు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు వ్యాక్సిన్ వచ్చేసింది. ఆత్మనిర్భర్ భారత్‌లో భాగంగా దేశీయంగా హైదారాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ సంస్థ, ఐసీఎంఆర్, పూణే ఎన్ఐవీ సహాకారంతో కోవాక్సిన్‌ను అభివృద్ధి చేసింది....