Tag: CAA in India
భారత్‌లో సీఏఏ.. వాస్తవాలు, వాగుళ్లు – 1
కాలు తొక్కినప్పుడే కాపురం సంగతి తెలిసిపోతుందంటారు. 1947 నాటి దేశ విభజన తొలి క్షణాలలోనే పాకిస్తాన్‌లో మిగిలిన మైనారిటీల భవిష్యత్తు తేలిపోయింది. హిందువులు, సిక్కులు, క్రైస్తవులు, బౌద్ధులు, జైనులు, పార్సీలు భారత్ వైపు...