Tag: cartoons
ఫ్రాన్సులో ప్రవక్త కార్టూనుకి పాకిస్తాన్ లో నిరసనలు
2015 లో ఇస్లామిక్ ఉగ్రవాదుల దాడికి కారణమైన మహమ్మద్ ప్రవక్త కార్టూన్ తిరిగి ముద్రించనున్నట్లు చార్లీ హెబ్దో ప్రకటించింది. దీంతో పాకిస్థాన్ లో వేలాది మంది ముస్లింలు నిరసన చేపట్టారు. ఫ్రాన్స్ కు మరణమే అంటూ,...