Tag: Church Atrocities
ఎస్సిలపై పాస్టర్ల దౌర్జన్యం.. చర్చి నిర్మాణం కోసం ఇండ్ల తొలగింపుకు యత్నం
అడ్డు వచ్చిన మహిళలపై దాడికి యత్నం
'జీవించే హక్కు' కల్పించమంటూ బాధితుల వేడుకోలు
యాచకమే జీవనోపాధిగా చేసుకుని జీవిస్తున్న ఎస్సి వర్గానికి చెందిన బుడగ జంగాల కుటుంబాలపై స్థానిక చర్చి దౌర్జన్యానికి పాల్పడ్డ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం దొరసానిపల్లె గ్రామంలో జరిగింది....