Tag: colnal Shaik Nizamuddin
నేతాజీ అంగరక్షకుడు కల్నల్ నిజాముద్దీన్ మృతి
నేతాజీ సుభాష్ చంద్రబోస్‌కు అంగరక్షకుడిగా, డ్రైవర్‌గా పనిచేసిన కల్నల్ షేక్ నిజాముద్దీన్ అలియాస్ సైఫుద్దీన్ సోమవారం ఉదయం కన్నుమూశారు. ఆయన వయసు 116 ఏళ్లు. ఆయనకు భార్య షేక్ హబీబున్నీసా, ఏడుగురు పిల్లలు...