Tag: EVM
ఈవీఎం పరికరాల హ్యాకింగ్ సాధ్యం కాదు – ఈ.సీ.ఐ.ఎల్ మాజీ సీఎండీ సుధాకర్
ఈవీఎం పరికరాలను టాంపరింగ్, హ్యాక్ చేసేందుకు ఎట్టి పరిస్థితులలోనూ అవకాశం లేదనీ, వాటిలో నిక్షిప్తం చేసిన సాఫ్ట్వేరులో మార్పులు చేయడం అసాధ్యం అని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ మాజీ సిఎండి పి. సుధాకర్ స్పష్టం...