Tag: human life
త్యాగ భావనే హిందుత్వం
దుర్లభం త్రయమేవాత్ర దైవానుగ్రహ హేతవః
మనుష్యత్వం ముముక్షుత్వం మహాపురుష సంశ్రయః
సృష్టిలో అత్యంత దుర్లభమైనవి మూడు విషయాలు – అవి మానవజన్మ, మోక్షప్రాప్తి, మహా పురుషుల సాంగత్యం. – ఆదిశంకరాచార్య
మానవ జన్మ సర్వశ్రేష్ఠమైనది. ఆత్మ 84...