Tag: International trading
ఇందూర్ జిల్లాలోని బోధన్ ఒకప్పుడు దేశంలోనే గొప్ప వాణిజ్య కేంద్రం
కోటి లింగాల వద్ద పురావస్తుశాఖ వారు నిర్వహించిన త్రవ్వకాలలో నాగవంశానికి చెందిన గోబద, సమగోప, సిరివాయ, నారన, సిరికమ అనే పేర్లతో ఉన్న నాణాలు లభించాయి. దానిని బట్టి శాతవాహనులకు ముందు ఈ...










