Home Tags Kudhiram bose

Tag: Kudhiram bose

వినుర భారతీయ వీర చరిత

ఖుదీరాం బోస్ మాతృ స్వేచ్చ కొరకు మరి మరి సిద్దమై ఉరిని ముద్దిడుచును యువకు నిల్చె హృదినిగెల్చినట్టి ఖుదిరాము డితడేను వినుర భారతీయ వీర చరిత బాలుడైనగాని బాంబువేసెను జూడు ఉరినివేయ తాను మురిసిపోయె హృదిని గెల్చినట్టి ఖుదిరాము డితడేను వినుర భారతీయ వీరచరిత భావము తల్లి...