Tag: Nellore
ఇంటికి ఒకరి నుంచి ముగ్గురి వరకు భారత సైన్యంలో ఉన్న గ్రామం
ఆ చిన్న గ్రామాన్ని చూస్తే దేశభక్తితో రొమ్ము విరుచుకున్నట్లు కనిపిస్తుంది... అక్కడి యువకులను చూస్తే వారు దేశం కోసమే పుట్టినట్లుగా అనిపిస్తారు..
ఊర్లో తిరుగుతుంటే ఇంటికో సైనికుడు తారస పడతాడు... ఆ ఊరిపేరు దేవిశెట్టిపల్లె......
గ్రామదేవతైన పేరంటాలు వెంగమాంబ
వెంగమాంబ అనే పేరంటాలు ఆలయం నెల్లూరుజిల్లా నర్రవాడలో ఉంది. పేరంటాలు అంటే సహగమనం చేసిన స్త్రీ. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. శ్రీకృష్టదేవరాయలు కాలం నుంచే ఇక్కడి అమ్మవారికి పూజలు జరుగుతున్నట్లు...