Tag: Shia Muslims
అకృత్యాల పుట్ట ఔరంగజేబు
పుస్తక సమీక్ష
-బాలాజీ సుబ్రమణియన్
మొఘల్ వంశానికి చెందిన ఔరంగజేబ్‌గా పేరున్న ముహి-అల్-ముహమ్మద్, భారత దేశాన్నిదీర్ఘకాలం పరిపాలించాడు. శ్రీ సౌరభ్ లోహోగాంవ్ కర్ గారు,తన గ్రంథం ‘Aurangzeb - Whitewashing Tyrant& Distorting Narratives” లో...