Tag: Siddipet
సిద్దిపేట జిల్లాలో విగ్రహ ఏర్పాటు విషయమై వివాదం
సిద్దిపేట జిల్లా దౌలతాబాద్ మండలం గువ్వలేగి గ్రామంలో ఆదివారం కొంతమంది అకస్మాత్తుగా అంబేడ్కర్ విగ్రహాన్ని గ్రామంలోని వినాయక విగ్రహం పెట్టె స్థలంలోనే పెట్టేందుకు ప్రయత్నం చేశారు. దాంతో గ్రామస్తులు మధ్య అభిప్రాయ భేధాలతో...