Tag: Torture Chambers
కేరళ ప్రభుత్వ కళాశాలల్లో హింసా కేంద్రాలు
కేరళ రాష్ట్రంలో తెర
వెనక జరుగుతున్న విద్యార్థి-రాజకీయాలు ప్రజలను దిగ్భ్రాంతికి
గురిచేశాయి. కేరళలో జస్టిస్
పి.కె.షంసుద్దీన్ నేతృత్వంలోని స్వతంత్ర కమిషన్ ఒక నివేదికను విడుదల చేసింది. తిరువనంతపురంలోని
యూనివర్శిటీ కాలేజీల్లోనే కాకుండా
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు...