Tag: under privileged kids
నిరుపేదల విద్యకు సహాయం అందిస్తున్నచాయ్‌వాలా శ్రీ డి. ప్రకాశ్‌రావు
అతనొక చాయ్‌వాలా… కాని అతని మనసు మాత్రం పాలవంటిది. అంతగా ధనికుడు కూడా కాదు.. కాని సమాజానికి తన వంతుగా ఏదో చేయాలని నిరంతరం తపిస్తుంటాడు. ‘పేదరికం కారణంగా నేను చదువుకు దూరమయ్యాను.....