Tag: western farming methods
కలుషిత ఆహార ఉత్పత్తికి విరుగుడు సేంద్రియ వ్యవసాయమే..
మన ఆహారాన్ని కలుషితం చేస్తున్న అధికాధిక రసాయనాలు చైనా నుంచి దిగుమతి అవుతున్నాయి! కాయలను అతి త్వరగా పండ్లుగా మార్చడానికి, బంగారు రంగులతో పసుపుపచ్చని వనె్నలతో ఈ పండ్లు జనాన్ని ఆకర్షించడానికి వీలైన...