Tag: westernization
చాపకింద నీరులా.. ‘సాంస్కృతిక విధ్వంసం’!
ఒకఫ్పుడు దసరా పండుగ వచ్చిందంటే చాలా ఉత్సాహం, ఉత్సుకత ఉండేవి. సెలవుల్లో పల్లెలకు చేరాలనే ఉబలాటం పిల్లలకూ, పెద్దలకూ ఉండేది. పట్టణాల్లో స్థిరపడిన వ్యక్తులు కూడా పెట్టేబేడా సర్దుకొని ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పల్లె...