![IMG_20220827_115858](https://archives.vsktelangana.org/wp-content/uploads/2022/08/IMG_20220827_115858-640x723.jpg)
రాధాకృష్ణ మోదాని
జైలుశిక్షగరిపెజన్మభూమికొరకు
కరకరబ్బుబొడవకన్నుమూసె
పూజనీయచరితమోదానిదిగనుము
వినురభారతీయవీరచరిత
భావము
ఇందూరు నగరంలో ఆర్య సమాజం స్థాపించినారు. తిలక్ ప్రేరణతో ప్రజలను చైతన్యవంతం చేసినారు. స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా సత్యాగ్రహం చేసి జైలు శిక్షను అనుభవించినారు. కఠినాత్ముడు అరబ్బువాడు కత్తితో పొడవగా కన్నుమూసినారు రాధాకృష్ణ మోదాని. అటువంటి వీరుని చరిత తెలుసుకో ఓ భారతీయుడా!
–రాంనరేష్