
దేశ స్వాతంత్ర సంగ్రామంలో ఒక్కోక్కరు ఓక్కో విధంగా పోరాటం చేశారు. కొందరు బ్రిటిషర్లపై తిరగబడి పోరాటం చేస్తే, మరికొందరు తమ రచనలు, కవితలు ద్వారా ప్రజల్లో స్వాతంత్ర కాంక్షను రగిలించారు. అటువంటి కోవకు చెందిన వ్యక్తుల్లో ఒకరు విశ్వకవి, జాతీయ గీత సృష్టికర్త, నోబెల్ అవార్డు గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్.