Home News కార్తీకపౌర్ణిమ విశేషం

కార్తీకపౌర్ణిమ విశేషం

0
SHARE

ఈ రోజు కార్తీకపౌర్ణిమ. పరమశివుడు త్రిపురాసురుడు అనే లోకకంటకుడిని సంహరించినరోజు. వరగర్వంతో లోకాలన్నిటినీ భయకంపితం చేసినవాడు త్రిపురాసురుడు.ఈ దేశం పై మొగలులు దాడి చేసి అత్యాచారాలు మతంమార్పిడిలు చేస్తున్న సమయంలో ఒక ప్రక్క మన ధర్మం  పై విశ్వాసం సడలకుండా మరో ప్రక్క అక్రమణకారులను ఎదిరించేందుకు ప్రేరణ ఇచ్చిన గురునానక్ జన్మించింది ఈ పౌర్ణిమ రోజునే.ఆపరంపరలో పదవ గురువు గురుగోవిందసింగ్ ధర్మరక్షణ కోసం సమాజం ఒక సైనికశక్తిగా ఎట్లా పనిచేయాలో నేర్పినవాడు.ధర్మ సంరక్షణకోసం దేనికైనా సిద్ధంగా ఉండటం ఈదేశం విశేషత.ధర్మసంరక్షణే మనజీవితాలక్ష్యం.అదే మనపరంపర మనకిచ్చే సందేశం.

guru-nanak-guru-govind