కేరళలోని ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన 11 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక్కాడ్ మున్సిపాలిటీని బిజెపి కైవసం చేసుకుంది. దీన్ని జీర్ణించుకోలేని సిపిఎం పార్టీ కార్యకర్తలు ఆ ప్రాంతంలో విధ్వంసం సృష్టించారు. అందులో భాగంగా పాలక్కాడ్ లోని హిందూ దేవాలయంలోకి ప్రవేశించి ధ్వంసం చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. అరెస్టయినవారిలో కొందరిపై ఇప్పటికే మతమరమైన అల్లర్ల కేసులు ఉండటం గమనార్హం.
CPM Activists attacked the Kartikeya temple during victory rally in Thrikkadiyur. The attackers destroyed the temple properties. The temple officials informed that the money in the treasury was also stolen. pic.twitter.com/vohdC8fwg5
— J Nandakumar (@kumarnandaj) December 18, 2020
Source : Organiser