బ్రిటిష్ దమనకాండకి వ్యతిరేకంగా కొండకోనలలో అడవిబిడ్డలు చేసిన త్యాగాలనీ, రక్త తర్పణలనీ గౌరవించినప్పుడు భారత స్వాతంత్య్ర పోరాటం మరింత మహోన్నతంగా, మహోజ్వలంగా దర్శనమిస్తుంది. వింధ్య పర్వతాలకు ఆవల బ్రిటిష్ వ్యతిరేక నినాదాలతో ప్రతిధ్వనించిన...
- అనసూయ
మొదటి భాగం
1857 వ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీ వారి మీద భారతీయ రాజుల తిరుగుబాటు అదే ప్రధమ భారత స్వాతంత్ర్య సంగ్రామంగా ప్రపంచ చరిత్రలోనే నిలిచిపోయిన ఘట్టం. అప్పటి...