Home News VIDEO: బందా సింగ్ బైరాగి బలిదానం

VIDEO: బందా సింగ్ బైరాగి బలిదానం

0
SHARE

అక్టోబర్ 10, 1670న కశ్మీర్ లోని పంచ్ జిల్లా రాజౌరి గ్రామంలో ఓ హిందూ రైతు కుటుంబంలో జన్మించాడు. తల్లిదండ్రులు అతనికి పెట్టినపేరు లక్ష్మణ్ దేవ్. చిన్నప్పటి నుంచే అలౌకిక విషయాలపై ఆసక్తి ఉండడంతో, జానకీ ప్రసాద్ అనే భైరాగి దగ్గర సన్యాసం తీసుకున్నాడు. అప్పుడు ఆ గురువు అతని పేరును సంత్ మాధవదాసు గా మార్చాడు.