
నిర్మల్ జిల్లా: లాక్-డౌన్ ఉల్లంఘన విషయంలో తలెత్తిన వివా
అందిన వివరాల ప్రకారం.. భైంసా పట్టణంలోని శివాజీనగర ప్
దీంతో వివాదం తీవ్రమై ఇరువర్గాల వారు పరస్పరం ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకున్నారు. ఈ క్రమంలో కొందరు ఆందోళనకారులు ఒక ఇంట్లోకి చొరబడి సామాను ధ్వంసం చేశారు. ఆ ఇంటి ఎదుట నిలిపిన ఓ ద్విచక్ర వాహనానికి నిప్పుపెట్టారు.
ఘటనకు సంబంధించి 12 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే అరెస్ట్ అయినవారంతా ఒకే మతానికి చెందిన వారుగా సమాచారం.
         
                 
		











