
చట్ట వ్యతిరేక నిరసనలు ఎక్కడికి దారి తీస్తున్నాయి? షాహీన్ భాగ్ నిరసనలు క్రమంగా ముదిరి దేశ వ్యతిరేక కార్యకలాపాలకు ఊతం ఇచ్చేలా ఉన్నాయా? ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసాత్మక సంఘటనలు, ఇలాంటి సందేహాలకు దారి తీస్తున్నాయి. ఈ పరిణామాలను అర్ధం చేసుకోవడం నేటి ఆవశ్యకత…