Restriction of women belonging to a particular age- group to the Sabarimala shrine has nothing to with gender inequality or discrimination, and that is strictly based on the specialty of the deity. We are of the firm...
All such NGOs and institutions have failed to provide information related to their annual income and expenditures for funds received from abroad from the last 6 years. After the Modi government came to power in 2014, the...
- Harshad Tulpule
“The reconstruction of the Somnath Temple will be complete on that day when not only a magnificent edifice will arise on this foundation, but the mansion of India's prosperity will...
శ్రీ గురునానక్
దేవ్ 550వ ప్రకాశ పర్వం సందర్భంగా ఆర్.ఎస్.ఎస్ సర్ కార్యవాహ మాననీయ భయ్యాజీ జోషి
ఈరోజు ఉదయం ముంబైలోని సాయన్ లో భాయి జోగాసింహ్ గురుద్వారాను సందర్శించారు.
------------------
శ్రీ గురు నానక్ దేవ్...
అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతిస్పందనను సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన చేసిన తరువాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
అయోధ్య
కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్
ప్రతిస్పందనను సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వెల్లడించారు. ఢిల్లీలో జరిగిన పత్రిక
విలేకరుల సమావేశంలో ఒక ప్రకటన చేసిన ఆయన ఆ తరువాత విలేకరులు అడిగిన ప్రశ్నలకు
సమాధానాలు ఇచ్చారు.
ప్ర. అయోధ్య పై తీర్పు వచ్చేసింది కదా....
డేరా
బాబా నానక్ సాహిబ్ ను కర్తార్ పూర్ లోని గురుద్వారా దర్బార్ సాహిబ్ తో కలిపే
కర్తార్ పూర్ నడవా ప్రారంభమైన ఈ రోజు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినది.
సిక్ఖులకే కాదు యావత్ భారతీయులకు పూజ్యుడైన శ్రీ గురునానక్ దేవ్ తన జీవితంలోని
ఆఖరి 18 సంవత్సరాలూ కర్తార్ పూర్
గురుద్వారాలోనే గడిపారు. భారతీయుల ఈ చిరకాలపు...
The decision given by the Honourable Supreme Court is in line with the sentiments of the whole nation. Rashtriya Swayamsevak Sangh also joins the people of the whole nation in welcoming this verdict. The final judgement...
అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పుపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ప్రతిస్పందనను సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ వెల్లడించారు. డిల్లీలో లో జరిగిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన ఒక ప్రకటన చేశారు. ఆ ప్రకటన పూర్తిపాఠం-
శ్రీ రామజన్మభూమికి సంబంధించి...
అయోధ్య కేసులో సర్వోన్నత న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు
అయోధ్య శ్రీ రామజన్మభూమి కేసుకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ చరిత్రాత్మక తీర్పునిచ్చింది. వివాదిత స్థలం హిందువులకు అప్పగిస్తూ, సున్ని వక్ఫ్ బోర్డు కోసం అయోధ్యలోనే విడిగా స్థలం కేటాయించింది. నిర్మొహి అఖాడాకు ఆ స్థలంపై ఎలాంటి...
The Division Bench of the Hon’ble Supreme Court has given a unanimous 5-0 judgment.
1. Temple
would be constructed at Ramjanmbhoomi in
Ayodhya
2. Ram was
born at disputed site
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ జి భాగవత్ ఈ రోజు (9-నవంబర్) మధ్యాహ్నం ఒంటి గంటకు పత్రిక విలేఖరుల సమావేశంలో పాల్గొంటారు.
ప్రత్యక్ష ప్రసారం : Twitter: @RSSOrg YouTube: RSSOrg facebook/RSSOrg
ప్ర : శ్రీ రాముడిని హిందువులంతా దేవుడిగా ఎందుకు పూజిస్తారు? జ: హిందూ సంప్రదాయం ప్రకారం, శ్రీ రాముడు శ్రీ మహా విష్ణువు ఏడవ అవతారం. నాలుగు యుగాలలో రెండవదైన త్రేతాయుగంలో 3000 సంవత్సరాల క్రితం శ్రీ మహా విష్ణువు ధర్మాన్ని రక్షించడానికి శ్రీ రాముడిగా జన్మించారని హిందువులు నమ్ముతారు. భారతదేశంలోనే...
- శ్రీ రామచంద్రుడు స్వర్గారోహణం చేసినప్పుడు అయోధ్యలోని భవనాలు, దేవాలయాలు సరయూలో మునిగిపోయాయని, చాలాకాలం ఆ ప్రాంతం బీడుపడి ఉందని శాస్త్రగ్రంధాలు చెపుతున్నాయి.
- ఆ తరువాత కొంత
కాలానికి కుశావతి(కౌశాంబి)ని పాలించిన మహారాజ కుశుడు తిరిగి అయోధ్యకు వచ్చి
రాజ్యాన్ని స్థాపించాడని కాళిదాసు తన రఘువంశం అనే...






















