కాంతులు విరజిమ్మే భారతదేశం.. అంధకార బంధురమై అల్లల్లాడే భారతదేశం, ఎడ్లబళ్లలో ప్రయాణించే ప్రాచీన భారతదేశం.. అంతరిక్షంలోకి రాకెట్లను పంపే అధునాతన భారతదేశం. భారత్ అంటే ఏమిటి? అది ఓ దృగ్విషయమా? ఒకనాటి విహంగ మా? ఈ దేశాన్ని ఎలా విశదీకరించాలి? వేలకొద్ది వాగులూ, వం కలూ ప్రవహించే ఈ భూమి. అనేకమంది మార్మికులకూ, చక్రవర్తులకూ,...
All districts, barring Hyderabad will soon have Indian national flag flying high on an over 100-foot high flag posts
It is the wish of chief minister KCR to see monumental Indian national flags to stand tall in all...
ఉత్తర – దక్షిణ భారతాలు వేరు అనే వాదన ఇప్పుడు మరింత మసకబారింది. ప్రాచీన భారతీయ ప్రజానీకంపై హార్వర్డ్ , భారతీయ పరిశోధకుల అధ్యయనం ప్రకారం భారతీయులందరి మధ్య జన్యు సంబంధం ఉందని, ముఖ్యంగా ఇప్పటి వరకు `యదార్ధం’గా చెలామణి అవుతున్న ఉత్తర, దక్షిణ భారతీయులను ఆర్య, ద్రావిడులుగా విభజిస్తున్న సిద్ధాంతం కూడా వట్టి కట్టుకథ అని తేలిపోయింది.
"అధ్యయనం ప్రకారం ....ఉత్తర...
A Wall of Kindness created by E. Shravani Seenu Nayak, a young dentist, has opened a season of giving from those who have things to spare.
Echoing the free meal coupons donated by anonymous people that made Kozhikode famous, the...
During the months of May and June 2017, Hindu Swayamsevak Sangh, USA (HSS) organized ‘Guru Vandana’ events across the United States to honour teachers and their contribution in the society.
More than 1250 teachers, principals, and superintendent as well as...
అవినీతి రహిత ప్రభుత్వాన్ని నడపడం నరేంద్ర మోడి సాధించిన అతిపెద్ద ఘనత అని మీరు అనుకుంటున్నారా?
అది ప్రధానమైన ఘనత. అవినీతిరహిత ప్రభుత్వం లేనిదే మోడి ఏది సాధించలేరు. అలాంటి అవినీతి లేని ప్రభుత్వాన్ని నడపడం భారత్ లో అసాధ్యమనే అభిప్రాయం ఉండేది. కానీ అది అసాధ్యం కాదని మోడి చూపించారు.
ఇది ఆయన ప్రాధమిక రాజకీయ...
Rashtriya Swayamsevak Sangh ideologue Swaminathan Gurumurthy discusses India today with Rediff.com's Shobha Warrier.
Do you feel running a corruption-free government is Narendra Modi's biggest achievement?
It is a fundamental achievement.
Modi cannot hope to do anything unless he runs an honest government....
NREGA worker’s son scripts success story, cracks IIT
Bhimsagar village in Osian tehsil of Jodhpur is celebrating the returns of the investment they made while contributing funds for meeting the expenses of IIT coaching in Kota for their tabur (son)...
Accusing Pakistan of pursuing political objectives in Kashmir, India told the UN Human Rights Council in Geneva that Islamabad's continued support to terrorist groups is part of its security and foreign policy to de-stabilize Kashmir.
Exercising its third right of...
The Belt and Road Forum (BRF) sought attention of the international community and made headlines everywhere in mid-May. The event was organized by China in Beijing on 14-15 May 2017 with the purpose of promoting its ambitious project called...
మనోహరమైన భరత్ పుజ నదీ తీరం. అక్కడ ఒక స్వీయ నిర్మిత వృక్షగృహం, దట్టమైన పచ్చనిచెట్ల పందిరి అతిథులకు స్వాగతం పలుకుతోంది. వచ్చిన ప్రతి అతిథికి సేంద్రియ తోటలో పెరిగిన తాజా ఉత్పత్తులతో వండిన రుచికరమైన భోజనం లభిస్తుంది. సాయంత్రం సమయంలో మధురమైన స్థానిక గీతాలు, ఉత్సాహభరితమైన చర్చలు ఉంటాయి.
కేరళ రాష్ట్రం, పాలక్కాడ్ జిల్లాలో...
Delhi State Unit of Rashtra Sevika Samiti organized a 15 day entry level camp in GLT Saraswati Bal Mandir, Nehru Nagar, Delhi and 144 shiksharthi were beneficiaries of the camp. The camp started from 27th May and came to...
నాగాలాండ్ లో క్రైస్తవమతాన్ని ప్రచారం చేసినందుకు ముఖ్యమంత్రి షుర్ హోజలి లీజిత్సు అమెరికన్ మిషనరీలను ప్రశంసించారు. వర్జీనియా బాప్టిస్ట్ మిషన్స్, బాప్టిస్ట్ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో రెవరెండ్ జెఫ్రీ S. బఫ్కిన్ అధ్యక్షతన కోహిమా నుండి వచ్చిన బృందంతో ఆయన మాట్లాడారు. ఒకవేళ అమెరికన్ మిషనరీలు ఇక్కడకురాకపోయి ఉంటే , మతపరిచయం చెయ్యకపోయిఉంటే , నాగాల...
ఎలాంటి పొరపాటు, తడబాటు లేకుండా మనం స్పష్టంగా చెప్పుకోదగ్గ విషయం ఏమంటే- ఈ దేశంలో కొన్ని శక్తులు తమ నైపుణ్యాలన్నింటినీ వెచ్చిస్తూ మన సమగ్రతను, సార్వభౌమత్వాన్ని దారుణంగా వి చ్ఛిన్నం చేస్తున్నాయి. ప్రజాస్వామ్యాన్ని, దానికి సంబంధించిన సర్వ సంస్థలను పలుచన చేసే క్రమంలో ఎన్నికల ప్రక్రియను ‘చట్టబద్ధం కాని వ్యవహారం’గా ఆ శక్తులు పరిహాసం...
It has been over two months when Major Gogoi's used a civilian on the bonnet of his jeep. The incident refuses to leave the television screens. The naysayers won't let it. This episode, along with some others, including remarks...