Home News ‘ఇస్లాం అంత‌రంగం’ పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌

‘ఇస్లాం అంత‌రంగం’ పుస్త‌క ఆవిష్క‌ర‌ణ‌

0
SHARE
భాగ్యనగర్‌లో ధర్మజాగరణ స‌మావేశాలు జ‌రుతున్నాయి. ఈ  సంద‌ర్భంగా ఇస్లాం అంతరంగం అనే పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో ల్యాండ్‌మార్క్ హాస్పిటల్స్ డైరెక్టర్ డాక్టర్ సుధీర్ రెడ్డి, అఖిల భారతీయ ధర్మ జాగరణ సమన్వయ్ ప్రముఖ్  శ్రీ శ్యామ్ కుమార్, క్షేత్ర ప్రముఖ్ శ్రీ అమర లింగన్న, ధర్మ జాగరణ తెలంగాణ ప్రాంత్ సమయోజక్ ప్రభు రాజ్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. ఈ పుస్తకం బ‌ర్క‌త్‌పుర‌లోని సాహిత్య నికేతన్‌లో,  మ‌రియు www.hindueshop.com ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంది.
Islam Antarangam Book released during Dharma Jagarana baithak at Bhagyanagar by  Dr. Sudhir Reddy, Director at Landmark Hospitals along with  Sri Shyam Kumar ,Akhil Bharatiya Pramukh Dharma Jagarana Samanvay, Sri Amara Linganna Kshetra Pramukh ,Dharma Karana and Sri Prabhu Raj, Dharma Jagarana Telangana prant samyojak.
The book is available with  Sahitya Niketan and online at www.hindueshop.com