
ఆయన దైవాంశ సంభూతుడు. సాక్షాత్తు పరమశివుని అంశతో జన్మించినవాడు. మూడువందల సంవత్సరాలుగా అటువంటి పాలకుడు జన్మించలేదు. మ్లేచ్ఛుల కబంధ హస్తాల నుండి హిందూ ధర్మాన్ని కాపాడినవాడు అంటూ స్వామీ వివేకానంద ప్రస్తుతించిన ఛత్రపతి శివాజీ మహారాజ్. వారి జయంతి ఫాల్గుణ మాస కృష్ణపక్ష తదియ.