
ఫిబ్రవరి 24న ఖమ్మం నగరం లోని శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయం లోనికి చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు శ్రీ రంగరాజన్ గారి పర్యవేక్షణ లో భద్రాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు శ్రీ కృష్ణ చైతన్య గారు తన భుజాలపై రామచంద్ర బంజార అర్చకులు శ్రీ రవిని మీద కుర్చొపెట్టుకుని గుడిలోకి ప్రవేశించి మునివాహన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీ రవి షెడ్యులు కులానికి చెందిన అర్చకుడు.