Home News VIDEO: భ‌గ‌త్ న‌ర్సీ మెహ‌తా– భక్తి సాహిత్యమే సమరస సాధనం

VIDEO: భ‌గ‌త్ న‌ర్సీ మెహ‌తా– భక్తి సాహిత్యమే సమరస సాధనం

0
SHARE
భగత్ నర్సీ మెహతా రచనలు, గీతాలు పండితుల నుంచి సామాన్యుల వరకు ప్రతి ఒక్కరిలోనూ భక్తి భావాన్ని నింపాయి. ప్రజల్లో తామంతా ఒక్కటే అనే ఐక్యతా భావనను ఆయన కలిగించారు. తన రచనల ద్వారా సామాజిక పరివర్తనకు పాటుపడ్డారు నర్సీ మెహతా. గాంధీజీ కంటే ఎంతోకాలం ముందుగానే ఆయన గుజరాత్‌లో కుల వివక్ష, అస్పృశ్యతలకు వ్యతిరేకంగా గళమెత్తారు.