
సి ఏ ఏ చట్టం పట్ల నిరసన క్రమంగా దేశవ్యతిరేక ధోరణులకు దారితీస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో షహిన్ బాగ్ లో నెలరోజులుగా సాగుతున్న నిరసనలకు సూత్రధారి అయిన షర్జిల్ ఇమామ్ ఉపన్యాసం ఈ విషయాన్ని బయటపెడుతోంది. దేశం నుంచి ఈశాన్య ప్రాంతాలను, అసోమ్ వేరుచేయాలంటూ షర్జిల్ చేసిన ఉపన్యాసం అందరిలో ఆందోళన కలిగిస్తోంది.