Home News సౌదీ అరేబియాలో పిల్లలకు రామాయణ, మహాభారతం

సౌదీ అరేబియాలో పిల్లలకు రామాయణ, మహాభారతం

0
SHARE

సౌదీ అరేబియా ప్రవేశ పెట్టిన నూతన విద్యా విధానం ప్రకారం, అక్క‌డి పిల్లలకు రామాయణ, మహాభారతం ను పాఠ‌శాల సిలబస్ లో ప్రవేశ పెట్టారు.

తమ దేశంలోని భావి తరాల వారికి తమ చరిత్ర తో పాటు ఇతర దేశాల చరిత్ర, సంస్కృతి లను అద్యయనం చేయడం వలన తమ జ్ఞాన పరిధి అభివృద్ది పెరగాలి అనే ఉద్దేశ్యం తో ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ ఆలోచనలకు అనుగుణంగా ప్రవేశ పెట్టిన నూతన్ విద్యా విధానం , విజన్ 2030, సౌదీ అరేబియా లోని పిల్లలకు రామాయణ, మహాభారతం ను సిలబస్ గా లో చేర్చడం జరిగింది.

ఈ నూతన విద్యా విధానం ప్రకారం, ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ గుర్తింపు ఉన్న రామాయణ, మహా భారతం తో పాటు, భారతీయ యోగా, ఆయుర్వేదం లాంటి అంశాలను కూడా బోధిస్తారు.

https://twitter.com/NoufMarwaai/status/1382694702852538379