
“మేము విధానాలను ప్రోత్సహిస్తాం తప్ప పార్టీలకు ఎప్పుడు మద్దతు తెలుపలేదు. అలా తెలుపం కూడా. మా మద్దతు ఎలా పొందాలన్నది రాజకీయ నాయకులు ఆలోచించుకోవాలి. ఎందుకంటే రాజకీయాలు వారు చేస్తారు, మేము కాదు”
– డా. మోహన్ భాగవత్, సర్ సంఘచాలక్, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్