అవసరమైనప్పుడు, రాజ్యాంగం అనుమతించినప్పుడు భారత సైన్యం సమాజాన్ని 6 నెలల్లో సన్నద్ధం చేయగలదని, అదే నిత్యం క్రమశిక్షణాయుత కార్యక్రమాల్లో పాల్గొనే స్వయంసేవకులకు శిక్షణ ఇవ్వడానికి సైన్యానికి కేవలం 3 రోజులు సరిపోతుందని భాగవత్ జీ అన్నారు.
ఈ మాటల ఉద్దేశ్యం ఏ రకంగాను సైన్యాన్ని, సంఘ స్వయంసేవకులను పోల్చడం కాదు. నిజానికి ఇది సాధారణ సమాజం, స్వయంసేవకుల మధ్య పోలిక. సమాజంలోని ప్రజానీకానికి, స్వయంసేవకులకు కూడా సైన్యం మాత్రమే శిక్షణ ఇస్తుంది.
డా. మన్మోహన్ వైద్య, అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్, ఆర్ ఎస్ ఎస్
మోహన్ భాగవత్ జీ ప్రసంగం లోని ఈ అంశం
(ఆర్ ఎస్ ఎస్ సౌజన్యం తో)