Home English Articles సమాచార వాహిని: 30-నవంబరు-2018 (పత్రికలోని ముఖ్యమైన వార్తలు)

సమాచార వాహిని: 30-నవంబరు-2018 (పత్రికలోని ముఖ్యమైన వార్తలు)

0
SHARE

దిష్టిబొమ్మలతో పోలీసులకు ఉచ్చు..!నక్సల్స్‌ సరికొత్త పన్నాగం‌

సుక్మా: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో నక్సల్స్‌ పోలీసులు, భద్రతా సిబ్బందిని గందరగోళానికి గురి చేసి ఉచ్చులో పడేసేలా నక్సల్స్‌ కొత్త పథకంవేశారు. అడవిలోని కొన్ని ప్రాంతాల్లో నక్సల్స్‌ను తలపించేలా దిష్టిబొమ్మలను ఏర్పాటు చేశారు. వాటి చేతుల్లో డమ్మీ తుపాకీలను పెట్టి.. చెట్ల చాటున నక్కినట్లు భ్రమ కలిగేలా అమర్చారు.  Read More..


Pak should turn secular for better ties with India: Army Chief Gen Rawat

Venturing into uncharted waters, Army Chief General Bipin Rawat on Friday said Pakistan should turn into a secular state from an Islamic nation. Read More..


Flicking off cases on illegal immigrants for final disposal, SC adjourns Rohingya case till January 2019

The rise of illegal immigrants and refugees have raised question on the national security of India. In this framework, the Central government had urged the Supreme Court to take strong legal actions on them. Read More..