
దేశవ్యాప్త లాక్-డౌన్ కారణంగా అవస్థలు పడుతున్న వలస కూలీలను ఆదుకొనేందుకు సేవా భారతి అహర్నిశలు శ్రమిస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం సైతం సేవా భారతి సేవలను ప్రస్తుతిస్తోంది. ఈ సేవలకు సంబంధించి సేవా భారతి తెలంగాణ ప్రాంత సంఘటనా కార్యదర్శి శ్రీ వాసు గారితో ‘నిజం టుడే ఛానల్’ ముఖాముఖి – 1వ భాగం