
పద్మ భూషణ్ పురస్కార గ్రహీత, అద్భుత గాయకుడు శ్రీ పతి పండితారాధ్యుల బాలసుబ్రమణ్యం గారి మరణంతో దేశం ఒక గొప్ప కళాకారుడిని కోల్పోయింది. పదహారుకు పైగా భారతీయ భాషలలో దాదాపు నలభై వేల పాటలు పాడి గాన గంధర్వుడిగా పేరు పొందారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, కుటుంబ సభ్యులకు తగిన ధైర్యం కలుగజేయాలనీ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
– బూర్ల దక్షిణామూర్తి, తెలంగాణ ప్రాంత సంఘచాలక్ , రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్