మనకు బ్యాంకు అనగానే నగదులావాదేవీలు జరుగుతాయని మాత్రమే తెలుసు. కానీ వారణాశిలోని ఓ బ్యాంకుకు డబ్బులతో పనిలేదు. ఆధ్యాత్మికతతోనే సంబంధం. మనలోని ఆధ్యాత్మికశక్తిని చైతన్యపరిచేలా ఏర్పాటుచేయబడింది ఈ బ్యాంకు. ఆ బ్యాంకు పేరు రామ్ రమాపతి బ్యాంకు.