Home Ayodhya శ్రీరామ జన్మభూమిలో మందిరం కోసం.. ఈ నిరీక్షణ ఎంతకాలం?

శ్రీరామ జన్మభూమిలో మందిరం కోసం.. ఈ నిరీక్షణ ఎంతకాలం?

0
SHARE

26 ఏళ్ళ క్రితం.. గీతాజయంతి రోజున దురాక్రమణ చిహ్నమైన బాబ్రీ కట్టడం కరసేవకుల ఆగ్రహానికి పూర్తిగా నేలమట్టమైంది. కానీ రామజన్మభూమిలో భవ్యమైన మందిర నిర్మాణం మాత్రం ప్రారంభం కాలేదు. అసంపూర్తిగా మిగిలిన రామకార్యాన్ని పూర్తి చేయడానికి మనమంతా కటిబద్ధులమవుదాం.