Tag: World Telugu conference
వేల ఏళ్ల వెలుగు, వరాల తెలుగు..
మొదలెరుగని మధుకిరణం
మళ్లీ మొలకెత్తుతోంది,
మది మదిలో మాతృగళం
మధురిమ చిలికిస్తున్నది..
కోటి యుగమ్ముల ఉదయం
కొత్త కొత్తగా ఉన్నది,
మేటి తెలుగు పూలతోట
పరిమళాల మెరసినది..
భాగ్యనగర స్వరూపం తెలుగు ‘వ్యవహారం’తో వెలిగిపోతోంది. ప్రాంగణాలు, మందిరాలు, ద్వారాలు, తోరణాలు, బాటలు, మాటలు తెలుగు...
మన భాష ల పట్ల మనకే భావదాస్యం ఇంకెన్నాళ్లు!
మన దేశం నుండి ఓ ఉన్నతాధికారి జర్మన్ రాయబార కార్యాలయానికి వెళితే, అక్కడ ఎందరో శాస్తవ్రేత్తలు, గొప్పవాళ్ల పక్కన మన దేశస్థుడైన ఓ వ్యక్తి ఛాయాచిత్రం కన్పించింది. మన దేశపు ఉన్నతాధికారి ఆసక్తిగా...