
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, అఖిల భారతీయ కార్యకారీ మండలి సమావేశం – యుగాబ్ది 5121, బెంగళూరు, 14 మార్చ్, 2020.
తీర్మానం : జాతి ఆకాంక్షలకు అనుగుణంగా అయోధ్య రామజన్మభూమిలో భవ్య మందిర నిర్మాణం విషయమై ఎదురవుతున్న అడ్డంకులనన్నింటిని గౌరవనీయ సర్వోన్నత న్యాయస్థానం తన ఏకగ్రీవమైన తీర్పు ద్వారా పూర్తిగా తొలగించిందని ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారీ మండలి భావిస్తోంది.