పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో మమతా బెనర్జీ టీఎంసీ మరోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు ప్రారంభమయ్యాయి. విజయోత్సవాల పేరుతో టీఎంసీ కార్యకర్తలు, జీహాదీ శక్తులు రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడుతున్నారు. బీజేపీ కార్యాలయాలపై, బీజేపీ కార్యకర్తలపై దాడులకు దిగడమే కాకుండా, హిందువులపై, హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ అల్లకల్లోలాన్ని సృష్టిస్తున్నారు. బీజేపీ ఓటు వేసినందుకు, బీజేపీ కోసం పని చేసిన కార్యకర్తలను టీఎంసీ గుండాలు అతి దారుణంగా హత్యలు చేస్తున్నారు. మహిళపై అత్యాచారం, హత్యలు చేస్తూ రాష్ట్రంలో అశాంతిని ప్రేరేపిస్తున్నారు. అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను సందర్శించడానికి వెళ్లిన కేంద్ర మంత్రి మురళిధరన్ పై కూడా టీఎంసీ కార్యకర్తలు, జిహాదీలు దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేయడం చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడిన నాటి నుంచి ఇప్పటి వరకు పశ్చిమబెంగాల్ లో 23మంది బీజేపీ కార్యకర్తలు, హిందువులు హత్యకు గురయ్యారు.
పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాల్లో చివరి వరకు ఉత్కంఠ నెలకొల్పిన నందిగ్రాం నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి ఎన్నికై, నియోజకవర్గానికి వెళితే అక్కడి టీఎంసీ కార్యకర్తలు అతని వాహనంపై రాళ్లు, కర్రలతో దాడి చేసి అసభ్యకర పదజాలంతో అతన్ని వెనక్కి పంపించారు.
THREAD: Disturbing reports of violence being reported from different parts of #WestBengal on result day.
Location: Haldia#BJP Leader #SuvenduAdhikari attacked. He says #TMC workers attacked him
(Abusive language caution) pic.twitter.com/TTAWPMYQhW
— Sreyashi Dey (@SreyashiDey) May 2, 2021
వరుసగా నాలుగు రోజులుగా జరుగుతున్న అల్లర్ల నేపథ్యంలో రాష్ట్రంలో పర్యటించడానికి వచ్చిన కేంద్ర మంత్రి మురళిధరన్ వాహానాన్ని కూడా టీఎంసీ కార్యకర్తలు, జీహాదీ శక్తులు ధ్వంసం చేశారు. వాహనంపైకి రాళ్లు, కర్రలు విసిరారు.
Union Minister V Muralidharan's convoy was attacked allegedly by TMC Supporters in West Midnapore, Bengal.@BJP4Bengal#WestBengalPolls #India #COVID19 #Corona #coronavirus #BengalViolence #BengalBurning #Bengalisburning #tmcgoons #TMC #BJP #MamtaBanerjee #ViralVideo pic.twitter.com/aUaTnCqtyc
— SocioTab Official (@socio_tab) May 6, 2021
TMC goons attacked my convoy in West Midnapore, broken windows, attacked personal staff. Cutting short my trip. #BengalBurning @BJP4Bengal @BJP4India @narendramodi @JPNadda @AmitShah @DilipGhoshBJP @RahulSinhaBJP pic.twitter.com/b0HKhhx0L1
— V Muraleedharan (@VMBJP) May 6, 2021
నందిగ్రాంలో టీఎంసీ అధినేత మమత బెనర్జీ పై బీజేపీ అభ్యర్థి సువేందు అధికారి గెలిచిన తర్వాత నియోజకవర్గ పార్టీ కార్యలయానికి టీఎంసీ కార్యకర్తలు నిప్పంటించారు.
#Breaking| BJP party office in Nandigram ransacked & torched allegedly by TMC workers. BJP claims TMC workers resorted to vandalism & torching of several houses, shops and BJP party offices in Nandigram. Miscreants fled on arrival of police. pic.twitter.com/9YrE2wwbGj
— Pooja Mehta (@pooja_news) May 3, 2021
సౌత్ 24 పరిసర ప్రాంతాల్లో గోపాల్ నగర్ ప్రాంతంలో ఉన్న ఇండ్లను, దుకాణాలను టిఎంసి కార్యకర్తలు ధ్వంసం చేశారు. బిజెపి పోలింగ్ ఏజెంట్ ఉన్న ఒక కార్యకర్త ఇంటిపై టీఎంసీ గుండాలు దాడి చేశారు. ఇంటిని విడిచి పెట్టి పోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు.
West Bengal: Several shops&residences allegedly vandalised by TMC workers in Gopal Nagar area of South 24 Parganas.
"On May 2, TMC goons attacked my home as my husband was BJP's polling agent. They even threatened us to sell our property & leave this place," says Shefali Das. pic.twitter.com/tPvCJibKka
— ANI (@ANI) May 4, 2021
కలకొత్తాలోని ఏబీవీపీ కార్యలయంపై టీఎంసీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. టీఎంసీ కార్యకర్తల హింసాకాండను ఎబీవీపీ జాతీయ కార్యదర్శి నిధిత్రిపాఠి తీవ్రంగా ఖండించింది. ఎబీవీపీ కార్యలయంపై దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేసింది.
National General Secretary of ABVP @nidhitripathi92 speaks about attack on @ABVPBanga office in Kolkata by Mamata Banerjee's TMC goons pic.twitter.com/fOicZqhSTe
— ABVP (@ABVPVoice) May 3, 2021
Mamata Banerjee Goons Attack ABVP State Office in Kolkata. @ABVPVoice pic.twitter.com/uzpoZyARUv
— ABVP Paschimbanga (@ABVPBanga) May 3, 2021
గంగ్నాపూర్ లో ఉత్తమ్ ఘోష్ అనే బిజెపి కార్యకర్తను టిఎంసి గూండాలు మే 2న అర్థరాత్రి దారుణంగా హత్య చేశారు.
Shri. Uttam Ghosh, BJP Karyakarta who was murdered by TMC Goons at *lMidnight of 2nd May at Gangnapur, Ranaghat. pic.twitter.com/NFHfuFuU1X
— Bengali Bhadralok (@BindaasBengali) May 4, 2021
This is how the great bengal is celebrating. #KhelaHobe#didi_o_didi #TMCwinsBengal #TMC #முட்டாள்கோவையனுங்க #ResignPMmodi #Resign_PM_Modi #ModiMustResign #ADMK #Bengal #BengalElections2021 pic.twitter.com/euWpEestUD
— RJ BABA (@RJBABA_HIMALAYA) May 3, 2021
If this is the consequence of a victory for #MamataBanerjee #TMC
Imagine the aftermath of a loss!
New low in politics. #Bengal #BengalElection2021 #NarendraModi #ElectionCommissionOfIndia pic.twitter.com/AeNIlrnPkO
— Dinesh Vaswani (@dmostvalued) May 3, 2021
TMC goons taking out victory march, ravaging and marauding the homes of ppl who voted for BJP pic.twitter.com/jkZhhF3rS8
— Rishi Bagree 🇮🇳 (@rishibagree) May 3, 2021
టీఎంసీ గెలిచిన నియోజక వర్గాల్లో టీఎంసీ కార్యకర్తలు చేపట్టిన విజయోత్సవ ర్యాలీల్లో బీజేపీ కార్యకర్తల ఇండ్లలోకి వెళ్లి మహిళల పట్ల దారుణంగా వ్యవహరించారు. వారిపై దాడులకు పాల్పడి ఇండ్లను ధ్వంసం చేశారు.
A victory march in Bengal village. Khela Hobe being played in the background. Casual vandalism on the way. pic.twitter.com/eLNNy40au9
— Deep Halder (@deepscribble) May 3, 2021
BJP Party Office in Nandigram ransacked & torched by TMC workers. TMC has resorted to vandalism & torching of several houses, shops and BJP party offices in Nandigram. pic.twitter.com/XshGGLFdzk
— Rishi Bagree 🇮🇳 (@rishibagree) May 3, 2021
బీజేపీ కార్యకర్తల దుకాణాలను ధ్వంసం చేసి అందులో ఉన్న వస్తువులను టీఎంసీ కార్యకర్తలు, గుండాలు ఎత్తుకెళ్లి దుకాణాలను లూటీ చేశారు. బీజేపీ కార్యకర్త అయినందుకు మా దుకాణాలను ధ్వంసం చేసి రూ.10లక్షల విలువైన వస్తువులను టీఎంసీ దొంగలు ఎత్తుకెళ్లారని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
George Floyd Justice protests in West Bengal pic.twitter.com/BMLAEwJ1tg
— Rishi Bagree 🇮🇳 (@rishibagree) May 2, 2021
This is just a start 💔#WestBengalElections2021 #Bengal #TMC #tmcgoons #TMCTerror #MamtaBanerjee #Modi pic.twitter.com/ccbFH6P5qF
— Ranvijay Singh (@rv_vijaysingh) May 3, 2021
BREAKING: Violence breaks out in Bengal soon after the #WestBengalElections results were clear. BJP party office in Arambagh is set on fire. Allegation against TMC, TMC denies charge. pic.twitter.com/70LwYTUPuA
— Anindya (@AninBanerjee) May 2, 2021
TMC supporters create ruckus outside BJP office pic.twitter.com/mXG32A5CeU
— Payal Mehta/પાયલ મેહતા/ पायल मेहता/ পাযেল মেহতা (@payalmehta100) May 2, 2021
More frm @MamataOfficial & @AITCofficial 's VictoryCelebrations or #TMC PostPollViolence, as u may choose to call it•Lets see Didi's VIP friends condemn this cowardly act• Sadly, 4 @BJP4Bengal members hv lost their lives to Didi's celebrations #ShameOnTMC pic.twitter.com/jijlt1vKPe
— Babul Supriyo (@SuPriyoBabul) May 3, 2021
” నా కళ్ళ ముందే మా ఇంటిపైకి బాంబులను విసిరారు. నా ఇంటిని, పార్టీ కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. నేను బిజెపి కార్యకర్త అయినందుకు టీఎంసీ కార్యకర్తలు నాపై కక్ష్య కట్టి నాపై దాడి చేశారు. ఏ మాత్రం కనికరం లేకుండా మా ఇంట్లో కుక్కపిల్లలను కూడా చంపారు” అని బిజెపి కార్యకర్త అవిజిత్ సర్కార్ టిఎంసి గుండాల చేతిలో హత్యకు గురయ్యే ముందు తీసుకున్న వీడియోలో చెబుతున్నాడు.
“They hurled bombs right in front of my eyes & vandalised my house & party office. My only mistake is that I am a BJP worker. They slaughtered my innocent puppies mercilessly” said BJP’s worker Avijit Sarkar before he was thrashed to death by TMC goons.#WestBengalElections2021 pic.twitter.com/0Re4dtakeo
— Know The Nation (@knowthenation) May 3, 2021
TMC goons pulled down hoardings and posters of BJP near Pilkhana, Howrah pic.twitter.com/JMMletGodn
— Mohit Babu 🇮🇳 (@Mohit_ksr) May 2, 2021
জ্বলছে বাংলা…. pic.twitter.com/BP33i7W2dm
— Ratnakar (@ratnakar273) May 2, 2021
Sir please save our Hindus people pic.twitter.com/HTyEcA0rbR
— Swaraj Gorai (@gorai_swaraj) May 3, 2021
బీజేపీ ఓటేసినందుకు మహిళలపై కూడా టీఎంసీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. కర్రలతో కొట్టి రక్తపాతాన్ని సృష్టించారు.
Here is a video shared by the youth from Kionara Village, Chhotiya in West Bengal. @jdhankhar1 This violence has to stop. pic.twitter.com/wn3nLDBXNW
— Savio Rodrigues 🇮🇳 (@PrinceArihan) May 3, 2021
हावड़ा में TMC के गुंडों और कार्यकर्ताओं के द्वारा BJP के कुछ आफिसेस तोड़ दिए गए है, वहाँ से सामान चुरा लिया गया है।
BJP कार्यकर्ताओ के घरों में घुस कर उनकी पिटाई की जा रही है।
Shame @MamataOfficial pic.twitter.com/myHVmBWIHp
— Kailash Vijayvargiya (@KailashOnline) May 3, 2021
Presenting snapshots of @MamataOfficial Didi's Victory Celebration by her @AITCofficial TMC party & this only frm Asansol (to be continued)..
Yes 'Didi', sure hv created History & we accept your victory but that doesn't change your 'chequered' History of violent Politics pic.twitter.com/vBSLE8Ts3z— Babul Supriyo (@SuPriyoBabul) May 3, 2021
Perturbed and worried at several reports of violence, arson and killings from various parts of State. Party offices, houses & shops being attacked. Situation alarming.
Prompt action called for @HomeBengal @WBPolice @CPKolkata
Have conferred @MamataOfficial for urgent action.
— Governor West Bengal Jagdeep Dhankhar (@jdhankhar1) May 3, 2021
#PresidentRuleInBengal#नींद_से_जागो_अमित_शाह_जी
TMC Party is the party of terrorists. pic.twitter.com/VvexRK8mv1— Sanjeet Kumar (💯 followback) (@Sanjeet39177312) May 3, 2021
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 24 గంటల్లోనే శోవారాణి మొండల్, ఉత్తమ్ ఘోష్, అభిజిత్ సర్కార్, హోరోమ్ అధికారి, దక్షిణ సోనార్పూర్, మోమిక్ మైత్రా, గౌరబ్ సర్కార్, అనే ఆరుగురు బిజెపి కార్యకర్తలు హత్యకు గురయ్యారు.
List of Murdered BJP Karyakartas in the last 24 Hours
1. Jagaddal – Smt. Shova Rani Mondal
2. Ranaghat – Shri. Uttam Ghosh
3. Beleghata – Shri. Abhijit Sarkar
4. Sonarpur Dakshin -Horom Adhikari
5. Sitalkuchi – Momik Moitra
6. Bolpur – Gourab Sarkar#SaveBJPKaryakartas— Ravi Tutupalli (@RTutupalli) May 3, 2021
బీజేపీ కార్యకర్తల ఇండ్లు, కార్యలయాలనే కాకుండా హిందూ దేవాలయాలపై కూడా టీఎంసీ కార్యకర్తలు, జీహాదీ శక్తులు దాడులకు పాల్పడ్డారు. అడ్డం వచ్చిన హిందువులను దారుణంగా కొట్టారు.
Even TMC goons are not leaving Temples which are not at all politically associated. Congratulations to new government.#tmcgoons #PresidentRuleInBengal pic.twitter.com/CQ2ZPEC6BM
— Nisith Pramanik (@NisithPramanik) May 3, 2021
#PresidentRuleInBengal its high time pic.twitter.com/bQefGYgZrC
— . ⚡ 𝙰𝙱𝙷𝙸𝚂𝙷𝙴𝙺 𝙰𝙳𝙷𝙰𝚄 ⚡ . (@mr_shiv_11) May 3, 2021