ధర్మ జాగరణ సమితి అధ్వర్యంలో నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలోని కండ్లకుంట గ్రామంలోని పేద కుటుంబాలకు చలి నుండి రక్షణ కొరకు రగ్గులు, దుప్పట్లు పంచడం జరిగింది. (జనవరి 2 నాడు)