vskteam
ఆంధ్రప్రదేశ్‌లో హైందవ ధర్మంపై అడుగడుగునా దాడులు
- డాక్టర్ వినుష రెడ్డి
ఆంధప్రదేశ్‌లో గత కొద్ది సంవత్సరాలుగా హైందవ ధర్మానికి ఒకదాని తర్వాత ఒకటి అన్నట్టుగా వరుస అవమానాలు సంభవిస్తున్నాయి. హనుమాన్ జయంతి సందర్భంగా నెల్లూరులో శోభాయాత్రను ఆటంకపరిచే ప్రయత్నం ఈ...
Attacks on Hindu faith–New norm of secularism in Andhra Pradesh
Dr Vinusha Reddy
“There is no such thing as a coincidence. It’s all connected.”
Insult after insult to the Hindu faith has been happening in AP...
ఒక గొప్ప స్వయంసేవక్ ప్రయాణం
పుస్తక సమీక్ష
– బి.ఎస్.శర్మ
త్వరలో నూరేళ్ల సందర్భాన్ని చూడబోతున్న మహోన్నత సంస్థ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. జాతీయతా స్ఫూర్తితో, హిందూ ధర్మ పరిరక్షణ ధ్యేయంతో, హిందూ ఐక్యత కోసం ఆవిర్భవించిన ఆ సంస్థ అసంఖ్యాకమైన...
RSS swayamsevak murder case: Another 4 PFI terrorists arrested, total 13...
Palakkad (Kerala) : The Kerala police arrested another four PFI terrorists on Tuesday (April 26) in connection with the murder of the RSS swayamsevak...
జహంగీర్‌పురాలో ‘రాతి’ యుగం
- మహేంద్ర కుమార్
హనుమాన్ జయంతిను పురస్కరించుకొని ఏప్రిల్ 16న శాంతియుతమైన శోభాయాత్రను చేపట్టిన హిందువులపై జహంగీర్‌పురాలో ఇస్లామిస్టులు రాళ్ళు రువ్వారు. పదునైనా ఆయుధాలతో దాడి చేశారు. అత్యంత దారుణంగా కాల్పులు జరిపారు. శోభాయాత్ర...
ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ లక్ష్యంగా ఉత్తర-దక్షిణ భారత్‌ను కలిపే ఏకైక రహదారి
కేంద్ర మంత్రి నితిన్ గడ్కారీ ఒకానొక సందర్భంలో అమెరికా దేశం గురించి మాట్లాడుతూ అక్కడి మెరుగైన రహదారుల కారణంగానే ఆ దేశం ధనిక దేశంగా మారింది తప్ప అమెరికా ధనిక దేశమైన తర్వాత...
సంప్రదాయ చదువుకు పెన్నిధి… సరస్వతి శిశు విద్యా మందిర్
- డాక్టర్ ఆశిష్ కుమార్ ద్వివేది
సరిగ్గా ఏడు దశాబ్దాల క్రితం అంటే 1952లో 'భారత రత్న' నానాజీ దేశ్‌ముఖ్ 1952లో గోరఖ్‌పూర్‌లో సరస్వతి శిశు మందిర్ పాఠశాలల రూపేణా ఒక విత్తనాన్ని నాటినప్పుడు...
చూడటం కాదు, చదువుదాం..
– జంధ్యాల శరత్‌బాబు, సీనియర్ జర్నలిస్ట్
ఏప్రిల్ 23 అంతర్జాతీయ పుస్తక దినోత్సవం
పుస్తకం అంటేనే ప్రపంచం. సర్వకాలాలూ సకల లోకాలూ అందులోనే. మరి అటువంటప్పుడు, పుస్తకానికి ఓ దినోత్సవం ఏమిటి, ఎందుకు? మనిషి అన్నాక...
రాజస్థాన్‌లో దారుణం: 300 సంవత్సరాల గుడి, హిందువుల ఇండ్లు నేలమట్టం
రాజస్థాన్‌లోని ఆల్వార్ జిల్లా, రాజ్‌గఢ్‌లో 300 సంవత్సరాలనాటి అత్యంత పురాతనమైన హిందువుల దేవస్థానాన్ని అధికారులు నేలమట్టం చేశారు. స్థానిక పత్రికల ప్రకారం దేవస్థానాన్ని నేల మట్టం చేయడంలో ఒక జేసీబీని వినియోగించారు. విగ్రహాలను...
కర్నాటకలో మసీదు పునర్ నిర్మాణం… వెలుగులోకి దేవాలయం
ఒక పురాతనమైన మసీదు అట్టడుగున ఒక హిందూ దేవస్థానాన్ని పోలిన నిర్మాణం బయటపడింది. విశ్వసనీయ వర్గాల ప్రకారం కర్నాటకలోని మంగళూరు శివార్లలోని మలాలీలో జుమా మసీదు నిర్వాహకులు ఇటీవల మసీదు పునర్నిర్మాణ పనులు...
27 దేవాలయాలను కూల్చి… మసీదు నిర్మించారు – పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్
ఢిల్లీలోని కుతుబ్ మినార్ సమీపంలో ఖువాత్-ఉల్-ఇస్లాం మసీదును నిర్మించడానికి 27 దేవాలయాలను కూల్చివేశారని ప్రఖ్యాత పురావస్తు శాస్త్రవేత్త కేకే మహమ్మద్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో ప్రపంచ వారసత్వ దినోత్సవం సందర్భంగా జరిగిన ఒక...
పాకిస్తాన్ దుర్వినియోగంలో కర్తార్‌పూర్ కారిడార్
భక్తులు యాత్ర చేయడం కోసం ఏర్పాటు చేసిన కర్తార్‌పూర్ కారిడార్‌ను పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తున్నది. యాత్రకు విచ్చేస్తున్న భక్తులతో వాణిజ్యపరమైన సంబంధాలను నెలకొల్పుకోవడానికి, ఇంటెలిజెన్స్ వర్గాల సమావేశాలకు కారిడార్‌ను పాకిస్తాన్ వినియోగిస్తున్నదని సంబంధిత...
శోభాయాత్రలపై దాడులకు అంతం లేదా?
- సంఘమిత్ర
హనుమాన్ జయంతి రోజున ఢిల్లీలో జహంగీర్‌పురా దారుణమైన హింసాత్మక ఘటనలకు వేదికగా మారింది. శోభాయాత్ర చేపట్టిన హిందువులపై స్థానిక ముస్లిములు రాళ్ళు రువ్వారు. కాల్పులకు సైతం తెగబడ్డారు. మతకల్లోలంతో ఆ ప్రాంతం...
Media misquotes RSS Sarsanghchalak’s speech
Here is a classic example of how Indian media has been misquoting the speech delivered by Rashtriya Swayamsevak Sangh (RSS) Sarsanghchalak Mohan Bhaghwat ji...
అసలైన చరిత్ర… ఆవశ్యకత..!
ఈ కాలపు యువత అసలైన చరిత్రను తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విద్యాభారతి దక్షిణ మధ్య క్షేత్రం(కర్నాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) అధ్యక్షులు మరియు రిటైర్డ్ ఐ ఎ ఎస్ అధికారి డాక్టర్ చామర్తి...























