Home Press Release గోశాలా నిర్వాహకుల సమ్మేళనం (౩౦-జూలై-2017)

గోశాలా నిర్వాహకుల సమ్మేళనం (౩౦-జూలై-2017)

0
SHARE

గోశాలా నిర్వాహకుల సమ్మేళనం (౩౦-జూలై-2017)

గోఆధారిత రైతుమిత్ర సంఘం, తెలంగాణ

కార్యక్రమ ఉద్దేశం:

  1.      ఆదర్శ గోశాల –స్వావలంబీ గోశాల గూర్చి అవగాహన
  2. గోపాలన, గోసంవర్ధన మరియు గోశాల నివ్ర్వహణలో మెళుకువలు
  3.      గోశాల నిర్వహణ – ప్రభుత్వ పథకాలు
  4. గోసంరక్షణ –‘ఒక సామజిక భాద్యత’  అనే అంశపై చర్చాగోష్టి
  5. “గోసంజీవిని” (గోచికిత్సలపై సమగ్ర పుస్తకం) ఆవిష్కరణ

కార్యక్రమ వివరాలు :

తేది : 30-జూలై-2017 (ఆదివారం)

సమయం : ఉ. 9:30 నుండి – సా. 4:30 వరకు

స్థలం : మౌంట్ శంభల గ్లోబల్ పవర్ సెంటర్ (మౌంట్ శంబాల గోశాల)

దేశాముఖి గ్రామం కొండ పైన, బాటసింగారం దగ్గర, దేశాముఖి క్రాస్ రోడ్ నుండి 5 కీ. మీ

(దేశాముఖి క్రాస్ రోడ్ నుండి మౌంట్ శంబాల గోశాల వరకు ఉ :7 గంటల నుండి వాహనం ఏర్పాటు ఉంటుంది)

కార్యక్రమానికి అపేక్షితులు :

-గోశాల నిర్వాహకులు, దేశవాళి డైరీ యజమానులు, ఎక్కువ గోవులను పోషిస్తున్న గో సేవకలు

సంప్రదించుటకు:

9949088256 ( యుగంధర్, మౌంట్ శంబాల గోశాల)

7382440729 (ఆకుతోట రామారావు, ప్రాంత గోసేవ ప్రాముఖ్)

7382440729 (జగన్ మోహన్, సహా గోసేవ ప్రముఖ్)

 

For regular updates download Samachara Bharati app http://www.swalp.in/SBApp